Steppamar lyrics - Double ismart Shankar | Anurag Kulkarni, Mani Sharma, and Sahithi Chaganti
Steppamar Lyrics - Anurag Kulkarni, Mani Sharma, and Sahithi Chaganti
| Singer | Anurag Kulkarni, Mani Sharma, and Sahithi Chaganti |
| Composer | Mani Sharma |
| Music | Mani Sharma |
| Song Writer | Bhaskara Batla |
Lyrics
ఉస్తాద్ ఇస్మార్ట్ షంకర్ అలియాస్ డబల్ ఇస్మార్ట్
మేడ్ ఇన్ ఓల్డ్ సిటీ..
ఏయ్……చెల్…
కిరి కిరి కిరి కిరి కిరి
ధీమాక్ కిరీ కిరీ
కిరి కిరి కిరి కిరి కిరి
మాకి కిరి కిరీ
కిరి కిరి కిరి కిరి కిరి
ధీమాక్ కిరీ కిరీ
కిరి కిరి కిరి కిరి కిరి
మాకి కిరి కిరీ
(ఏయ్) ఇస్మార్ట్ శంకరే
ఏక్ ధామ్ డేంజరేయ్
ఔర్ ఏక్ బార్ ఆయారే
బే జా రే
(యహ) నిప్పెట్టిన పటాకే
డబులు దిమాకే
బడె బడెంకో హిలదే
సో చో రే
శంభో హర శంకరా జాతర జాతర
గల్లీ గల్లీ పూరా లొల్లీ నాదే
ధూల్ పేట దుమ్మురా గుండెల్ దమ్మురా
దువా ఉడే రుబాబుకో దేకోరే
కిరి కిరి కిరి కిరి కిరి
ధీమాక్ కిరీ కిరీ
కిరి కిరి కిరి కిరి కిరి
మాకి కిరి కిరీ
కిరి కిరి కిరి కిరి కిరి
ధీమాక్ కిరీ కిరీ
కిరి కిరి కిరి కిరి కిరి
మాకి కిరి కిరీ
ఏయ్… అపూన్ కా ఇస్టయిల్ క్యా మాలుమ్
కిరాక్ పొరొస్తే సైడ్ మార్ ఖతర్నాక్ బీటొస్తే స్టెప్ప మార్
స్టెప్పమార్ స్టెప్పమార్
స్టెప్పమార్ స్టెప్పా
స్టెప్పా స్టెప్పమార్
స్టెప్పమార్ స్టెప్పమార్
స్టెప్పమార్ స్టెప్పా
స్టెప్పా స్టెప్పమార్
డీ జె డబల్ ఇస్మార్ట్ మాకి కిరి కిరీ
కిరి కిరి కిరి కిరి కిరి
ధీమాక్ కిరీ కిరీ
కిరి కిరి కిరి కిరి కిరి
మాకి కిరి కిరీ
కిరి కిరి కిరి కిరి కిరి
ధీమాక్ కిరీ కిరీ
కిరి కిరి కిరి కిరి కిరి
మాకి కిరి కిరీ
శాలి బండా చంచల్ ఘోడా
నీలాంటోడు లేడే యాడ
ఆవో కైకు నక్కో హవ్లే
ఆవో కైకు నక్కో హవ్లే
పోరికి పోరికి పోరగాడా
మారు మారు స్టెప్పమారు
స్టెప్పమార్ స్టెప్పమార్
స్టెప్పమార్ స్టెప్పా
స్టెప్పా స్టెప్పమార్
మారు మారు స్టెప్పమారు
ఇట్టాగే పుట్టినా తేడా పెరిగినా
రప్పా రప్పా గుమా గుమా రౌండే
తల్వారే లేపినా తూటా దింపినా
కాళీ పీలి పంగా నక్కో లేలో రేయ్
కిరి కిరి కిరి కిరి కిరి
ధీమాక్ కిరీ కిరీ
కిరి కిరి కిరి కిరి కిరి
మాకి కిరి కిరీ
కిరి కిరి కిరి కిరి కిరి
ధీమాక్ కిరీ కిరీ
కిరి కిరి కిరి కిరి కిరి
మాకి కిరి కిరీ
గుంజి కొడితే గుడ్డు గులాబ్ అయితిది..
స్టెప్పమార్ స్టెప్పమార్
స్టెప్పమార్ స్టెప్పా
స్టెప్పా స్టెప్పమార్
స్టెప్పమార్……
Comments